ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shailajanath: తెలుగు సినీ పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయింది..

ABN, First Publish Date - 2022-09-11T17:56:56+05:30

కృష్ణంరాజు మరణంతో తెలుగు సినీ పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయిందని శైలజానాథ్ వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి (Amaravathi): ప్రముఖ చలనచిత్ర నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు (Krishnam Raju) మరణంతో తెలుగు సినీ పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయిందని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ (Shailajanath) అన్నారు. కృష్ణంరాజు మృతిపట్ల సంతాపం ప్రకటించారు. ఈ సందర్బంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సినిమాలలో నటుడిగా, విలన్‌గా, హీరోగా విభిన్న పాత్రలతో కృష్ణంరాజు తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారన్నారు. అందరితో సన్నిహితంగా ఉంటూ అజాత శత్రువుగా పేరు సంపాదించారని కొనియాడారు. కేంద్ర మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యారన్నారు. కృష్ణంరాజు మరణం బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు తన తరఫున, కాంగ్రెస్ పక్షాన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు శైలజానాథ్ అన్నారు. 

Updated Date - 2022-09-11T17:56:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising