ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేవీలను త్వరగా ఏర్పాటు చేయండి: రామ్మోహన్‌

ABN, First Publish Date - 2022-08-04T09:04:34+05:30

కేవీలను త్వరగా ఏర్పాటు చేయండి: రామ్మోహన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీలో కేంద్రీయ విద్యా సంస్థల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు విజ్ఞప్తి చేశారు. గతిశక్తి యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్రీయ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లుపై బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఏపీలో కేంద్రీయ విద్యా సంస్థల ఏర్పాటుకు టీడీపీ ప్రభుత్వం భూమిని కేటాయించిందని గుర్తు చేశారు. విభజన చట్టం అమల్లోకి వచ్చి ఎనిమిదేళ్లు గడిచినా విద్యా సంస్థల ఏర్పాటు నత్తనడకన సాగుతోందని పేర్కొన్నారు. రూ.1500 కోట్ల అంచనా వ్యయం గల గిరిజన విశ్వవిద్యాలయానికి కేంద్రం కేవలం రూ.56 కోట్లు కేటాయించడం సరికాదన్నారు. 


Updated Date - 2022-08-04T09:04:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising