ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిబంధనలు పాటించని ఆటోలు,బస్సులు సీజ్..

ABN, First Publish Date - 2022-07-07T15:30:57+05:30

నిబంధనలు పాటించని స్కూల్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ నిబంధనలు పాటించని బస్సులను సీజ్ చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు : నిబంధనలు పాటించని స్కూల్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. జిల్లా రవాణా శాఖ అధికారి రమేష్ ఆదేశాల మేరకు సి. క్యాంప్ సెంటర్లో ప్రైవేట్ స్కూల్స్, కళాశాలల బస్సులను తనిఖీ చేసిన ఏఎమ్ విఐ భాగ్య శ్రీ స్కూల్ వాహనాలపై దాడులు నిర్వహించారు. 


ఏపీలో ప్రభుత్వం విడుదల చేసిన నిబంధనల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకూ నిబంధనలు ఉల్లంఘించిన 25 ప్రైవేట్ స్కూల్ బస్సులపై కేసులు నమోదు చేశామని.. కెపాసిటీకి మించి విద్యార్ధులను తీసుకెళ్లే ఆటోలపై కఠిన చర్యలు తీసుకుంటామని డిటిసి రమేష్ తెలిపారు. 

Updated Date - 2022-07-07T15:30:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising