ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయంలో ఉద్యోగాల పేరుతో మోసం

ABN, First Publish Date - 2022-07-17T19:15:20+05:30

సచివాలయంలో ఉద్యోగాల పేరుతో ఓ ముఠా మోసం చేసింది. జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ ఇంజనీర్ల కొలువుల పేరుతో యువకులను దగా చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: సచివాలయంలో ఉద్యోగాల పేరుతో ఓ ముఠా మోసం చేసింది. జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ ఇంజనీర్ల కొలువుల పేరుతో యువకులను దగా చేశారు. ఒక్కొక్కరి నుంచి రూ.10 లక్షలు చొప్పున రూ.కోటి వరకు వసూళ్లు చేశారు. నెలలు గడుస్తున్నా ఉద్యోగ సమాచారం అందలేదు. డబ్బు వెనక్కి ఇవ్వకుండా ముఠాసభ్యులు తప్పించుకుని తిరుగుతున్నారు. విజయవాడలో ఇద్దరు ముఠా సభ్యులను బాధితులు పట్టుకున్నారు. సూత్రధారి విద్యాసాగర్‌ను సచివాలయం ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగిగా గుర్తించారు. 

Updated Date - 2022-07-17T19:15:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising