ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూనిఫాం మాకు మాత్రమే ఎందుకు?

ABN, First Publish Date - 2022-02-18T08:22:28+05:30

ప్రభుత్వంలో ఏ ఇతర ఉద్యోగులకు లేని యూనిఫాం తమకే ఎందుకంటూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. గ్రామాల్లో, వార్డుల్లో యూనిఫాం వేసుకున్న..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య 


అమరావతి, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వంలో ఏ ఇతర ఉద్యోగులకు లేని యూనిఫాం తమకే ఎందుకంటూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. గ్రామాల్లో, వార్డుల్లో యూనిఫాం వేసుకున్న సిబ్బంది, పథకాలందని వారికి టార్గెట్లుగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం హఠాత్తుగా యూనిఫాం నిబంధన అమల్లోకి తెచ్చి.. అవి ధరించని వారికి నోటీసులిచ్చి వేధిస్తోందని వాపోతున్నారు. ఉన్నత చదువులు చదివిన తమను రికార్డు అసిస్టెంట్‌ పోస్టుల్లో నియమించి.. బయోమెట్రిక్‌ హాజరు, ఓటీఎస్‌ అంటూ అనేక రకాలుగా వేధింపులకు గురిచేస్తున్నారని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-02-18T08:22:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising