ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chintha Mohan: ఏపీలో విద్యుత్తు మీటర్ల కొనుగోళ్లలో రూ.1000కోట్ల స్కాం

ABN, First Publish Date - 2022-12-15T11:54:02+05:30

ఏపీలో విద్యుత్తు మీటర్ల కొనుగోళ్లలో రూ.1000కోట్ల స్కాం జరిగిందని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ విచారించారు. అందులో ప్రభుత్వ పెద్దలు, మంత్రి, ఐఏఎస్ అధికారులకి వాటాలున్నాయన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Nellore : ఏపీలో విద్యుత్తు మీటర్ల కొనుగోళ్లలో రూ.1000కోట్ల స్కాం జరిగిందని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ విచారించారు. అందులో ప్రభుత్వ పెద్దలు, మంత్రి, ఐఏఎస్ అధికారులకి వాటాలున్నాయన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా విద్యుత్ మీటర్ల‌ ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం ఎందుకు అత్యుత్సాహాం చూపుతోందని ప్రశ్నించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. రూ.6 వేల విలువ చేసే మోటర్ కొటేషన్‌ను రూ.30వేలకి పెంచారని చింతా మోహన్ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో 26 జిల్లాల్లో వైసీపీకి 26 సీట్లు వస్తాయన్నారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని.. ఐఏఎస్‌లు కార్యాలయాలకి రావడం లేదన్నారు. ఎస్ఆర్ శంకరన్ వంటి ఐఏఎస్ అధికారులు కనిపించడం లేదని చింతా మోహన్ అన్నారు.

Updated Date - 2022-12-15T11:54:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising