ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kodela Sivaram: సత్తెనపల్లిలో పోటీపై సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-08-07T03:13:09+05:30

2024లో సత్తెనపల్లి (Sattenapally) నుంచి పోటీ చేస్తున్నానని టీడీపీ నేత కోడెల శివరాం (Kodela Sivaram) ఓ ప్రకటనలో అన్నారు. సత్తెనపల్లిలో ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్నాడు జిల్లా: 2024లో సత్తెనపల్లి (Sattenapally) నుంచి పోటీ చేస్తున్నానని టీడీపీ నేత కోడెల శివరాం (Kodela Sivaram) ఓ ప్రకటనలో అన్నారు. సత్తెనపల్లిలో పోటీ చేస్తానని అంబటి రాంబాబు (Ambati Rambabu)కి ప్రకటించే దమ్ము ఉందా ఆయన సవాల్ విసిరారు. ఓడినా, గెలిచినా తాను సత్తెనపల్లి ప్రజలతోనే ఉంటానని చెప్పారు. అధికారం లేకపోతే సత్తెనపల్లిలో అంబటి ఉండగలడా అని ప్రశ్నించారు. మూడేళ్లలో తనపై ఎన్నో కేసులు పెట్టి రకరకాలుగా ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు. పాలు పోసిన వాళ్లే పాముల్లా కాటేస్తున్నారని వ్యాఖ్యానించారు. అన్నింటిని  ఎదుర్కొంటానని.. వారిందరికి సమాధానంగా కోడెల బిడ్డగా సత్తెనపల్లిలో పోటీ చేసి గెలిచి తీరుతానని కోడెల శివరాం దీమా వ్యక్తం చేశారు. 


Updated Date - 2022-08-07T03:13:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising