ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీశైలంలో వైభవంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

ABN, First Publish Date - 2022-01-14T01:20:17+05:30

జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుతున్నాయి. రెండవరోజు స్వామి, అమ్మవార్లు బృంగి వాహనంలో దర్శనమిచ్చారు. అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో బృంగి వాహనంపై స్వామి,అమ్మవార్లు విహరిస్తున్నారు. కోవిడ్ నిబంధనల కారణంగా శ్రీశైలం పురవీధులలో స్వామి, అమ్మవార్ల గ్రామోత్సవాన్ని దేవస్థానం అధికారులు రద్దు చేశారు. 


Updated Date - 2022-01-14T01:20:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising