ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువతలో నైపుణ్యాలు పెంచే బాధ్యత వర్సిటీలదే

ABN, First Publish Date - 2022-07-17T08:40:28+05:30

యువతలో వృత్తి నైపుణ్యాలను పెంచే బాధ్యతను ఉన్నత విద్యాలయాలు స్వీకరించాలని భారత ప్రభుత్వ సాంస్కృతిక సంబంధాల విభాగం (ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ కల్చరల్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గీతం స్నాతకోత్సవంలో ఐసీసీఆర్‌ అధ్యక్షుడు డాక్టర్‌ సహస్రబుదే 


ఎండాడ, జూలై 16: యువతలో వృత్తి నైపుణ్యాలను పెంచే బాధ్యతను ఉన్నత విద్యాలయాలు స్వీకరించాలని భారత ప్రభుత్వ సాంస్కృతిక సంబంధాల విభాగం (ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ కల్చరల్‌ రిలేషన్స్‌ (ఐసీసీఆర్‌)) అధ్యక్షుడు డాక్టర్‌ వినయ్‌ ప్రభాకర్‌ సహస్రబుదే పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో శనివారం జరిగిన గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం 13వ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గీతం విద్యా సంస్థల అధ్యక్షుడు ఎం.శ్రీభరత్‌ మాట్లాడుతూ బోధనా విధానంలో నూతన సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. ఈ సందర్భంగా ఈల పాట ద్వారా సంగీత కచేరీలను నిర్వహిస్తున్న కొమరవోలు శివప్రసాద్‌కు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న డాక్టర్‌ ఎల్‌.ఆర్‌.స్వామికి గౌరవ డాక్టరేట్‌లు అందజేశారు. 

Updated Date - 2022-07-17T08:40:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising