ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయనగరం జిల్లాలో ఆర్టీసీ బస్సుకి తప్పిన ప్రమాదం

ABN, First Publish Date - 2022-04-12T00:33:02+05:30

జిల్లాలో ఆర్టీసీ బస్సుకి పెను ప్రమాదం తప్పింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: జిల్లాలో ఆర్టీసీ బస్సుకి పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు నుంచి ఆయిల్ ట్యాంక్  ఊడి పడిపోయింది. ఈ సంఘటన గజపతినగరం మండలం మరుపల్లిలో జరిగింది. తోటి వాహనదారులు వెంటనే డ్రెవర్‌ని అప్రమత్తం చేయడంతో ఈ ప్రమాదం తప్పింది. ఆయిల్ ట్యాంక్  ఊడి పడిపోవడంతో డీజిల్‌ రోడ్డుపై భారీగా పోయింది.  ఈ ఆర్టీసీ బస్సు విశాఖ నుంచి పార్వతీపురం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 

Updated Date - 2022-04-12T00:33:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising