ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెరిగిన ఆర్టీసీ బస్సు చార్జీలు

ABN, First Publish Date - 2022-07-01T00:58:51+05:30

అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ బ‌స్సు చార్జీల‌ను పెంచింది. పెరిగిన టికెట్ ధ‌ర‌లు రేప‌టి నుంచే అమ‌ల్లోకి వస్తాయి. డీజిల్ సెస్ పెంపుతో బ‌స్సు చార్జీల‌ను పెంచ‌క

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ బ‌స్సు చార్జీల‌ను పెంచింది. పెరిగిన టికెట్ ధ‌ర‌లు రేప‌టి నుంచే అమ‌ల్లోకి వస్తాయి. డీజిల్ సెస్ పెంపుతో బ‌స్సు చార్జీల‌ను పెంచ‌క త‌ప్ప‌డం లేద‌ని ఆర్టీసీ ఎండీ తిరుమ‌ల‌రావు పేర్కొన్నారు. అయితే  సీటీ బస్సులకు మినహాయింపు ఇస్తున్నామన్నారు. ప‌ల్లె వెలుగు, ఆర్డిన‌రీ స‌ర్వీసుల్లో అదనంగా రూ.2, ఎక్స్‌ప్రెస్‌, డీల‌క్స్‌, సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్సుల్లో రూ.5,  ఏసీ బ‌స్సుల్లో రూ.10 అదనంగా పెంచుతున్నామన్నారు. ఇప్పటికే జగన్ ప్రభుత్వం పలు రకాల పన్నులతో జనాన్ని బాదేస్తుంది. చెత్తపన్ను వసూలు చేస్తున్నారు. ఇటీవల విద్యుత్ చార్జీలను పెంచారు. 

బాదుడు ఇలా..

పల్లెవెలుగు బస్సుల్లో మినిమమ్‌ డీజిల్‌ సెస్‌ రూ. 10

ఆల్ట్రా పల్లెవెలుగు బస్సుల్లో మినిమమ్‌ డీజిల్‌ సెస్‌ రూ. 10

ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మినిమమ్‌ డీజిల్‌ సెస్‌ రూ. 20

ఆల్ట్రా డీలక్స్‌ బస్సుల్లో మినిమమ్‌ డీజిల్‌ సెస్‌ రూ. 25

సూపర్‌ లక్సరీ బస్సుల్లో మినిమమ్‌ డీజిల్‌ సెస్‌ రూ. 40 

ఇంద్రా బస్సుల్లో మినిమమ్‌ డీజిల్‌ సెస్‌ రూ. 50

గరుడ బస్సుల్లో మినిమమ్‌ డీజిల్‌ సెస్‌ రూ. 50

అమరావతి బస్సుల్లో మినిమమ్‌ డీజిల్‌ సెస్‌ రూ. 50

డాల్ఫిన్‌ క్రూజ్‌బస్సుల్లో మినిమమ్‌ డీజిల్‌ సెస్‌ రూ. 50

నైట్‌ రైడర్‌ బస్సుల్లో మినిమమ్‌ డీజిల్‌ సెస్‌ రూ. 50

నైట్‌ రైడర్‌ బెర్త్‌  బస్సుల్లో మినిమమ్‌ డీజిల్‌ సెస్‌ రూ. 80

వెన్నెల స్లీపర్‌  బస్సుల్లో మినిమమ్‌ డీజిల్‌ సెస్‌ రూ. 80

మెట్రో లక్సరీ  బస్సుల్లో మినిమమ్‌ డీజిల్‌ సెస్‌ రూ. 50

35 నుంచి 60 కిలో మీటర్లకు 5 రూపాయలు పెంపు


పల్లెవెలుగుల్లో పెంపు ఇలా

35 నుంచి 60 కిలో మీటర్లకు 5 రూపాయలు పెంపు

65 నుంచి 70 కిలో మీటర్లకు 10 రూపాయలు పెంపు

75 నుంచి 95 కిలో మీటర్లకు 15 రూపాయలు పెంపు

100 నుంచి 120 కిలో మీటర్లకు 20 రూపాయలు పెంపు


ఎక్స్‌ప్రెస్‌ 0 నుంచి 30 వరకూ ఎలాంటి పెంపు లేదు

31 నుంచి 65 కిలో మీటర్లకు 5 రూపాయలు పెంపు

66 నుంచి 85 కిలో మీటర్లకు 10 రూపాయలు పెంపు

86 నుంచి 125 కిలో మీటర్లకు 15  రూపాయలు పెంపు

126 నుంచి 145 కిలో మీటర్లకు 20 రూపాయలు పెంపు

146 నుంచి 165  కిలో మీటర్లకు 25 రూపాయలు పెంపు

166 నుంచి 200 కిలో మీటర్లకు 30 రూపాయలు పెంపు

201 నుంచి 220 కిలో మీటర్లకు 35 రూపాయలు పెంపు

221 నుంచి 240 కిలో మీటర్లకు 40 రూపాయలు పెంపు

Updated Date - 2022-07-01T00:58:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising