ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విదేశీ విద్యపై గత ప్రభుత్వ హయాంలో రూ.400 కోట్ల అవినీతి: మంత్రి విశ్వరూప్‌

ABN, First Publish Date - 2022-04-05T18:20:04+05:30

మంత్రి విశ్వరూప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశీ విద్యపై గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విజిలెన్స్‌ విచారణ చేపట్టామన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: విదేశీ విద్యపై టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపైమంత్రి విశ్వరూప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశీ విద్యపై గత ప్రభుత్వ హయాంలో  జరిగిన అవినీతిపై విజిలెన్స్‌ విచారణ చేపట్టామన్నారు. ఈ విచారణలో రూ.400 కోట్ల అవినీతి జరిగినట్టు తేలిందన్నారు. 400 మంది కాపు విద్యార్థులకు వీసా రిజెక్ట్‌ అయితే వారు వెళ్లినట్టు  టీడీపీ ప్రభుత్వ హయాంలో చూపించారని మండిపడ్డారు. 300 మంది విద్యార్థుల వివరాలు ఇప్పటికీ ట్రేస్‌ కావడం లేదన్నారు. ఇందులోనూ అవినీతి జరిగిందని అనుమానిస్తున్నామని మంత్రి విశ్వరూప్‌ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-04-05T18:20:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising