ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

50 వేలతో రోబో ఆవిష్కరణ.. స్విమ్స్‌కు బహూకరణ

ABN, First Publish Date - 2022-01-01T08:02:06+05:30

50 వేలతో రోబో ఆవిష్కరణ.. స్విమ్స్‌కు బహూకరణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి (సిటీ/విశ్వవిద్యాలయాలు), డిసెంబరు 31: తిరుపతిలోని స్విమ్స్‌ ఆస్పత్రికి శుక్రవారం ఓ రోబోను బహుమతిగా అందింది. కరోనా నేపథ్యంలో రోగులకు సేవలు అందించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం టెక్నాలజీ బిజినెస్‌ ఇంక్యుబేటర్‌ సహకారంతో పలమనేరుకు చెందిన యువశాస్త్రవేత్త పవన్‌ ఈ రోబోను తయారు చేశారు. మహిళా వర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ రోబోను స్విమ్స్‌ డైరెక్టర్‌ వెంగమ్మకు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అందజేశారు. రూ.50వేలతో దాన్ని తయారు చేసినట్లు పవన్‌ తెలిపారు.

Updated Date - 2022-01-01T08:02:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising