ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

6 నుంచి ఆర్జేయూకేటీ క్యాంప్‌సలు

ABN, First Publish Date - 2022-06-04T09:34:57+05:30

రాష్ట్రంలోని ఆర్జేయూకేటీ కళాశాలలు ఈ నెల 6వ తేదీనుంచే ప్రారంభం కానున్నాయని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ హేమచంద్రారెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్రంలోని ఆర్జేయూకేటీ కళాశాలలు ఈ నెల 6వ తేదీనుంచే ప్రారంభం కానున్నాయని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ హేమచంద్రారెడ్డి తెలిపారు. పలువురు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వేసవి తీవ్రత ఎక్కువగా ఉందన్న విజ్ఞప్తులను పరిశీలించి ఈ నెల 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తామన్నారు. దీనికోసం సంబంధిత కళాశాలల డీన్‌ల వద్ద ఐదో తేదీ లోపు రిజిస్టరు చేసుకోవాలని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2022-06-04T09:34:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising