ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rishikonda dispute: విశాఖలో సీపీఐ నేతలను అడ్డుకున్న పోలీసులు

ABN, First Publish Date - 2022-08-01T17:11:02+05:30

Vishakapatnam: విశాఖలో సీపీఐ (CPI) సీనియర్ నేత నారాయణ (Narayana) తో పాటు, పలువురు పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. రుషికొండ తవ్వకాల‌ను పరిశీలించేందుకు నారాయణ వచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Vishakapatnam: విశాఖలో సీపీఐ (CPI) సీనియర్ నేత నారాయణ (Narayana) తో పాటు, పలువురు పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. రుషికొండ తవ్వకాల‌ను పరిశీలించేందుకు నారాయణ వచ్చారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రుషికొండ (Rishikonda)లో అక్రమ తవ్వకాలతో  ప్రకృతిని నాశనం చేస్తున్నారని, 5 ఎకరాల్లో నిర్మాణాలు అని  చెప్పి 30 ఎకరాల్లో తవ్వకాలు జరుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుషికొ౦డ తవ్వకాలకు అనుమతులు ఇచ్చామని అయితే ఆ మట్టిని ఎక్కడికి తరలిస్తున్నారో తెలియదని టూరిజం డైరెక్టర్ చెబుతున్నారని నారాయణ పేర్కొన్నారు. రుషికొండను పరిశీలించేందుకు వెళ్తోన్న మమ్మల్ని అడ్డుకోవటం మానవహక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని, ఈ విషయంపై  కోర్టును ఆశ్రయిస్తామన్నారు. విశాఖ అందాలను, ప్రకృతిని పరిరక్షించేందుకు ప్రజా ఉద్యమాన్ని చేపడతామని చెప్పారు.

Updated Date - 2022-08-01T17:11:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising