ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోట్ల విలువైన భూమిని కంపెనీలకు దోచిపెట్టారు: Revanth

ABN, First Publish Date - 2022-06-24T15:41:13+05:30

దళితులకు మూడెకరాల భూమి కూడా లేదని.. గిరిజనులకు పోడు భూమిపై హక్కు లేదని.. కానీ తెలంగాణ ప్రజలకు చెందిన కోట్ల విలువైన భూమిని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : దళితులకు మూడెకరాల భూమి కూడా లేదని.. గిరిజనులకు పోడు భూమిపై హక్కు లేదని.. కానీ తెలంగాణ ప్రజలకు చెందిన కోట్ల విలువైన భూమిని కంపెనీలకు దోచిపెట్టారని టీపీసీసీ చీఫ్ Revanth Reddy ట్విటర్ వేదికగా విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమి కూడా లేదు.. గిరిజనులకు పోడు భూమిపై హక్కు లేదు. కానీ వేల కోట్ల ప్రైవేటు దోపిడీ, వందల కోట్ల పార్టీ ఆస్తులు ఉన్న సీఎం కేసీఆర్(CM KCR) ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ (TRS) కి 33 జిల్లాల్లో వందల కోట్ల విలువ చేసే తెలంగాణ ప్రజల భూమిని దోచి పెట్టారు. ఈ బరితెగింపుని ఇట్లాగే వదిలేద్దామా!?’’ అని రేవంత్ ప్రశ్నించారు.



Updated Date - 2022-06-24T15:41:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising