ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏడాది పొడవునా రిటైల్‌ షాపులు తెరవచ్చు

ABN, First Publish Date - 2022-11-02T06:39:49+05:30

రాష్ట్రంలో రిటైల్‌ షాపులు సంవత్సరంలో 365 రోజులూ తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు కార్మిక శాఖ చట్టాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కార్మికశాఖ చట్ట సవరణ.. ఉత్తర్వులు జారీ

అమరావతి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రిటైల్‌ షాపులు సంవత్సరంలో 365 రోజులూ తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు కార్మిక శాఖ చట్టాన్ని సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం నుంచే అమలులోకి వచ్చాయి. ఐదేళ్లపాటు అనుమతులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే రిటైల్‌ షాపుల ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా వారానికి ఒకసారి వారికి విధిగా వీక్లీ ఆఫ్‌ ఇవ్వాలని సూచించింది. వీక్లీ ఆఫ్‌లు ఇచ్చే సమయంలో జీతాల్లో కోతలు, తప్పనిసరిగా అమలు చేయాల్సిన వాటిని రద్దు చేయడం వంటివి చేయకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంది. మరోవైపు నెల వారీ వీక్లీ ఆఫ్‌ లిస్ట్‌ను విధిగా నోటీసు బోర్డులో ప్రచురించాలని సూచించింది.

Updated Date - 2022-11-02T06:39:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising