ఏఈ పోస్టులకు ఎంపిక జాబితా విడుదల
ABN, First Publish Date - 2022-08-04T08:54:56+05:30
ఏఈ పోస్టులకు ఎంపిక జాబితా విడుదల
అమరావతి, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): వివిధ శాఖల్లో అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులను ప్రకటించినట్లు ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. ఆ వివరాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు పేర్కొంది. స్పోర్ట్ కోటా నోటిఫికేషన్‌ను త్వరలో విడుదలచేయనున్నట్లు వెల్లడించింది.
Updated Date - 2022-08-04T08:54:56+05:30 IST