ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీపీఈడీ, డీపీఈడీ కోర్సుకు రిజిస్ర్టేషన్లు

ABN, First Publish Date - 2022-01-25T09:01:25+05:30

ఏపీ పీసెట్‌ రాసి అర్హత సాధించిన అభ్యర్థులు బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, డిప్లొమా ఇన్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 27, 28 తేదీల్లో రిజిస్ర్టేషన్లు చేసుకోవాలని ఉన్నత విద్యామండలి పేర్కొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): ఏపీ పీసెట్‌ రాసి అర్హత సాధించిన అభ్యర్థులు బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, డిప్లొమా ఇన్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 27, 28 తేదీల్లో రిజిస్ర్టేషన్లు చేసుకోవాలని ఉన్నత విద్యామండలి పేర్కొంది. ఏపీఎ్‌సహెచ్‌ఈ.గవ్‌.ఇన్‌ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలను పొందుపరిచామని పీసెట్‌ కన్వీనర్‌ టి.లక్ష్మమ్మ సోమవారం నాడు తెలిపారు. 

Updated Date - 2022-01-25T09:01:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising