ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nara Lokesh: ఆయనది సినీ, రాజకీయ రంగాలలో చెరగని ముద్ర

ABN, First Publish Date - 2022-09-11T13:54:00+05:30

సినీ, రాజకీయ రంగాలలో ‘రెబల్ స్టార్’ కృష్ణంరాజుది((Rebel star Krishnamraju)) చెరగని ముద్ర వేశారని టీడీపీ జాతీయ ప్రధాన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సినీ, రాజకీయ రంగాలలో ‘రెబల్ స్టార్’ కృష్ణంరాజుది((Rebel star Krishnamraju)) చెరగని ముద్ర వేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(TDP National General Secretary Nara Lokesh) అన్నారు. విలక్షణ నటనతో ప్రేక్షకుల మదిలో రెబల్ స్టార్‎గా ఎదిగారని తెలిపారు. ప్రజా సేవే లక్ష్యంగా రాజయాల్లోకి ప్రవేశించి కేంద్ర మంత్రిగా ఎంతో కృషి చేశారని అన్నారు. ఆయన మృతి విచారకరమని లోకేష్ తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నాను. కృష్ణం రాజు కుటుంబ సభ్యులకు నారా లోకేష్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Updated Date - 2022-09-11T13:54:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising