ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rampachodavaram: ఎమ్మెల్యే ధనలక్ష్మికి నిరసన సెగ

ABN, First Publish Date - 2022-07-20T03:45:13+05:30

రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి (Mla Dhanalaxmi) వరద బాధితుల సెగ తగిలింది. కూనవరం మండలం కోతులగుట్ట ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి (Rajahmandry): రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి (Mla Dhanalaxmi) నిరసన సెగ తగిలింది. కూనవరం మండలం కోతులగుట్ట వరద బాధిత శిబిరాన్ని సందర్శించేందుకు ఆమె వెళ్లారు. అయితే ఎమ్మెల్యే‌ను వరద బాధితులు నిలదీశారు.  ఎమ్మెల్యేపైకి ఒక్కసారిగా బాధితులంతా దూసుకుపోవడంతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో పోలీసులు.. వరద బాధితులను చెదరగొట్టి ఎమ్మెల్యే‌ను అక్కడి నుంచి తరలించారు.


అయితే వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై వరద బాధితులు (flood victims) ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లలో తాము అష్టకష్టాలు పడుతుంటే.. వైసీపీ (Ycp) ఎమ్మెల్యేలు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భారీగా నష్టం వాటిల్లితే సరైన ఆర్థిక సాయం అందించడంలేదని మండిపడ్డారు. 


Updated Date - 2022-07-20T03:45:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising