వాన... ఇదండీ దవాఖానా!
ABN, First Publish Date - 2022-08-06T09:03:58+05:30
వాన... ఇదండీ దవాఖానా!
జగ్గయ్యపేటలో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి ప్రభుత్వాసుపత్రిలోకి నీరు చేరింది. వర్షపునీరు డ్రైనేజి వాటర్‌తో కలిసి వార్డులోకి రావటంతో గర్భిణులు, బాలింతలు దుర్గంధం భరించలేక అల్లాడిపోయారు.
- జగ్గయ్యపేట
Updated Date - 2022-08-06T09:03:58+05:30 IST