ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయసాయిపై రఘురామ ఫైర్‌

ABN, First Publish Date - 2022-01-16T23:43:19+05:30

ఎంపీ విజయసాయిరెడ్డిపై ఎంపీ రఘురామకృష్ణరాజు ఫైర్‌ అయ్యారు. తనను చంపేస్తారన్న రఘురామ ఆరోపణను విజయసాయి ఖండించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: ఎంపీ విజయసాయిరెడ్డిపై ఎంపీ రఘురామకృష్ణరాజు ఫైర్‌ అయ్యారు. తనను చంపేస్తారన్న రఘురామ ఆరోపణను విజయసాయి ఖండించారు. విజయసాయిరెడ్డి ట్వీట్‌కి రఘురామకృష్ణరాజు కౌంటరిచ్చారు. ‘‘వీడిని విశాఖ నుంచి గెంటేసి అండమాన్‌కి పంపిస్తే మళ్లీ వచ్చేశాడు. ఎన్నిసార్లు సీఎం చేతిలో తన్నులు తిన్నా సిగ్గులేదు వీడికి. రేపో మాపో వీడు కూడా నా దారి పడతాడు. లెటజ్‌ వెయిట్‌ అండ్‌ సీ’’ అని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.



Updated Date - 2022-01-16T23:43:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising