ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MP Raghurama: ఈ దొంగల కోసం మనం పోరాటాలు చేయాలా?...

ABN, First Publish Date - 2022-10-17T22:09:09+05:30

మంత్రి ధర్మాన ప్రసాద్ ఎంత దాచారో పేపర్‌లో వచ్చిందని ఎంపీ రఘురామ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ (Delhi): మంత్రి ధర్మాన ప్రసాద్ (Minister Dharmana Prasad) ఎంత దాచారో పేపర్‌లో వచ్చిందని, ప్రజల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama krishnamraju) అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ విశాఖ రాజధాని ప్రకటనకు ముందే.. కొన్ని భూములు కొట్టేశారని ప్రజలు భావిస్తున్నారని.. ఈ దొంగల కోసం మనం పోరాటాలు చేయాలా? అని ప్రశ్నించారు. భూ బకాసుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నారు. అమరావతిని రెండు పట్టణాల మధ్య మంచిగా ప్లాన్ చేశారని రఘురామ కొనియాడారు. ఇప్పటి వరకు టీడీపీ (TDP) నేతలపై కేసులు పెట్టి దాడులు చేశారని, ఇకపై జనసేన (Janasena) నేతలపై కేసులు పెట్టే అవకాశం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. జనసేన లీగల్ వ్యవస్థను పటిష్టం చేయాలని సూచించారు. వైఎస్ వివేకా హత్య కేసు (YS Viveka murder case)లో గంగిరెడ్డి (Gangiredd) బెయిల్ రద్దయ్యే అవకాశం ఉందని రఘురామ వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-10-17T22:09:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising