ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో వేలానికి క్వారీలు, గనులు?

ABN, First Publish Date - 2022-03-14T23:14:55+05:30

ఏపీలో క్వారీలు, గనులు బడాబాబులుకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో క్వారీలు, గనులను బడాబాబులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసింది. ఇకముందు క్వారీలు, గనులను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన జీఓ నెంబర్‌ 13, 14ను  ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఈ ఆక్షన్‌ ద్వారా క్వారీలు వేలం వేయాలని నిర్ణయం తీసుకుంది. స్థానికంగా ఉండే సోసైటీలకు, ఆయా మండలాలకు చెందిన క్వారీలను 15 హెక్టార్లకు మించకుండా అప్పగించేందుకు ప్రాధాన్యత ఇవ్వనుంది. ఇప్పటికే నిర్వహిస్తున్న క్వారీల లీజు గడువు ముగిసిన తరువాత వేలం వేయనున్నారు. పదిరెట్లు అదనంగా లీజు చెల్లించాలని జీఓలో ప్రభుత్వం పేర్కొంది. క్వారీ లీజు తీసుకునే ముందు టెస్ట్‌లు చేసే బాధ్యత ఎవరిదని యజమానులు ప్రశ్నిస్తున్నారు. అనుకున్న విధంగా మెటీరియల్‌ క్వారీలో లభించకపోతే బాధ్యత ఎవరిదని కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు.  

Updated Date - 2022-03-14T23:14:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising