ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఆర్సీ ఇలా రావడానికి మా తప్పు కూడా ఉంది: వెంకట్రామిరెడ్డి

ABN, First Publish Date - 2022-01-30T21:01:21+05:30

పీఆర్సీ ఇలా రావడానికి తమ తప్పు కూడా ఉందని సచివాలయ ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: పీఆర్సీ ఇలా రావడానికి తమ తప్పు కూడా ఉందని సచివాలయ ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఆధిపత్యం కోసం చేసిన ప్రయత్నాలు నష్టం కలిగించాయని, తమలో అనైక్యతను ప్రభుత్వం అలుసుగా తీసుకుందని ఆయన చెప్పారు. కర్నూలులో ఉద్యోగుల దీక్షల్లో వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకపై ఉద్యోగసంఘాలు ఐక్య పోరాటం చేస్తామని ప్రకటించారు. ఉద్యోగుల్లో చీలిక తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. పీఆర్సీ సాధించే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. ఉద్యోగులు సమ్మెకి వెళ్లకుండా నివారించడమనేది.. ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉందని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2022-01-30T21:01:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising