ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: ఎంపీ గోరంట్లకు వైసీపీ రెబల్ నాయకుడి హెచ్చరిక

ABN, First Publish Date - 2022-08-12T19:41:11+05:30

ఎంపీ గోరంట్ల మరోసారి కులాల చిర్చు రేపితే పరిస్థితి దారుణంగా ఉంటుందని వైసీపీ రేబల్ నాయకుడు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు (Ongole): ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి కులాల చిర్చు రేపితే ఎంపీ గోరంట్ల మాధవ్ (MP Gorantla) పరిస్థితి దారుణంగా ఉంటుందని వైసీపీ (YCP) రెబల్ నాయకుడు సుబ్బారావు గుప్తా (Subbarao Gupta) హెచ్చరించారు. గోరంట్ల న్యూడ్ వీడియో (Nude Video) విషయంలో తప్పైపోయిందని ఒక్క మాట చెబితే సరిపోయేదని అన్నారు. ఎంపీగా పనిచేస్తే అందరూ దండం పెడతారని, వెధవ వేషాలు వేస్తే కుదరదని చెప్పారు. గోరంట్ల మాధవ్ ఢిల్లీలో భయంతో బతుకుతున్నారని, రాబోయే ఎన్నికల్లో గోరంట్లకు ఓటమి తప్పదని అన్నారు. కమ్మ సామాజిక వర్గానికి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy) సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ (Vemuri Radhakrishna)కు ఎంపీ గోరంట్ల క్షమాపణలు చెప్పాలని సుబ్బారావు గుప్తా డిమాండ్ చేశారు.

Updated Date - 2022-08-12T19:41:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising