ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీకి గుణపాఠం తప్పదు!

ABN, First Publish Date - 2022-08-17T05:09:11+05:30

వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న విధా నాలపై ప్రజలు గుణపాఠం చెబుతారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఉషారా ణి పిలుపునిచ్చారు.

బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఉషారాణి

చెరుకూరు(పర్చూరు), అగస్టు 16: వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న విధా నాలపై ప్రజలు గుణపాఠం చెబుతారని  టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఉషారా ణి పిలుపునిచ్చారు. మండలంలోని చెరుకూరు గ్రామంలో మంగళవారం ఆ పా ర్టీ మండల అధ్యక్షుడు షేక్‌షంషుద్దీన్‌ నేతృత్వంలో బాదుడే బాదుడు కార్యక్ర మం నిర్వహించారు. తొలుత స్థానిక ప్రధాన కూడలిలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉషారాణి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రోజురోజుకు పెరుగుతున్న ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంక్షేమ పథ కాల పేరుతో ప్రజలను మభ్య పెట్టి ప్రజలపై అదనపు భారంమోపి ఆర్థికంగా కుంగతీస్తున్నారన్నారు. ప్రజలు సంఘటితంగా పోరాడి రాబోయే ఎన్నికల్లో వైసీ పీ ప్రభుత్వాన్ని గద్దెదింపాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు షేక్‌ జమాలుద్దీన్‌, కొరిటాల సురేష్‌, కాపు రవిచంద్ర, మామిడిపాక హరిప్రసాద్‌, దాసరి రామకృష్ణ, పాలేరు కోటేశ్వరరావు, కొండ్రగంటి శివనాగేశ్వర రావు, శ్రీరాం వెంకట సుబ్బారావు, గిరిబాబు, షేక్‌ హుస్సేన్‌, రామచంద్రయ్య, జానీ, హస్సేన్‌, గోరంట్ల రామకృష్ణ  తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2022-08-17T05:09:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising