ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ABN, First Publish Date - 2022-06-26T07:15:16+05:30

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందిన ఘటన మండలంలోని చట్టుతాండ వద్ద శనివారం జరిగింది. ప్రమాదవశాత్తు స్కూటర్‌పై నుంచి జారి పడడంతో గురజాలకు చెందిన తాటికొండ కోటేశ్వరి(37) మృతి చెందింది.

ప్రమాదంలో మృతి చెందిన కోటేశ్వరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్ద దోర్నాల, జూన్‌ 25: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందిన ఘటన మండలంలోని చట్టుతాండ వద్ద శనివారం జరిగింది.  ప్రమాదవశాత్తు స్కూటర్‌పై నుంచి జారి పడడంతో గురజాలకు చెందిన తాటికొండ కోటేశ్వరి(37) మృతి చెందింది. పోలీసులు తెలిపిన కధనం ప్రకారం.. కోటేశ్వరి తన భర్త వెంకటాచారి స్కూటర్‌పై శ్రీశైలం వెళుతున్నారు. చట్టుతాండ వద్ద స్పీడు బ్రేకర్‌ దాటుతూ కుదుపుకు కోటేశ్వరి జారి కింద పడింది. దీంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్సలు నిర్వహించి, మెరుగైన వైద్యం కోసం మార్కాపురం తరలించగా వైద్యశాలలో ఆమె మృతి చెందినట్లు ఎస్సై ఉయ్యాల హరిబాబు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు  వివరించారు. 

Updated Date - 2022-06-26T07:15:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising