ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెత్త నుంచి సంపద కేంద్రాలను వాడుకలోకి తీసుకురావాలి

ABN, First Publish Date - 2022-01-23T04:43:04+05:30

మండలంలో నిరుపయోగంగా ఉన్న చెత్తసంపద కేంద్రాలకు మరమ్మతులు చేయించి వెంటనే వాడుకలోకి తీసుకురావాలని డీపీవో జీవీ నారాయణరెడ్డి పంచాయితీ కార్యదర్శులను ఆదేశించారు. శనివారం మండలంలోని సింగరాయకొండ, పాతసింగరాయకొండలోని చెత్త నుంచి సంపద కేంద్రాలను డీపీవో ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు.

చెత్తసంపద కేంద్రాన్ని పరిశీలిస్తున్న డీపీవో నారాయణరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సింగరాయకొండ, జనవరి 22 : మండలంలో నిరుపయోగంగా ఉన్న చెత్తసంపద కేంద్రాలకు మరమ్మతులు చేయించి వెంటనే వాడుకలోకి తీసుకురావాలని డీపీవో జీవీ నారాయణరెడ్డి పంచాయితీ కార్యదర్శులను ఆదేశించారు. శనివారం మండలంలోని సింగరాయకొండ, పాతసింగరాయకొండలోని చెత్త నుంచి సంపద కేంద్రాలను డీపీవో ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రామాల్లో  పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. అనంతరం సింగరాయకొండ పంచాయతీ కార్యాలయంలో చెత్తసేకరించే రిక్షాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు వి. రామ్మోహన్‌రావు, ఎస్‌. మారుతిబాబు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-01-23T04:43:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising