ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టెన్త్‌ సప్లిమెంటరీలోనూ మనమే ఫస్ట్‌

ABN, First Publish Date - 2022-08-04T07:12:05+05:30

పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లోనూ జిల్లా విద్యార్థులు ప్రకాశించారు. టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

87.52శాతం ఉత్తీర్ణత

ఒంగోలు (విద్య), ఆగస్టు 3: పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లోనూ జిల్లా విద్యార్థులు ప్రకాశించారు. టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల తరహాలోనే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో కూడా జిల్లా విద్యార్థులు రాష్ట్రంలో ప్రఽథమ స్థానంలో నిలిచి శభాష్‌ అనిపించారు. పబ్లిక్‌ పరీక్షల్లో 78.30శాతం ఉత్తీర్ణత సాధించగా, అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీలో 87.52శాతం మంది పాసయ్యారు. వివరాలను డీఈవో బి.విజయభాస్కర్‌ వెల్లడించారు. పరీక్షలకు మొత్తం 8,520 మంది హాజరుకాగా 7,457 మంది ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్ర సగటు ఉత్తీర్ణత కంటే జిల్లా విద్యార్థులు 23.29శాతం అధికంగా సాధించి భళా అనిపించారు. జిల్లాలో బాలురు కంటే బాలికలు 3.43శాతం అధిక ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో పరీక్ష రాసిన విద్యార్థుల్లో 1,767మంది ప్రథమ శ్రేణిలో, 3,171 మంది ద్వితీయశ్రేణిలో, 2,578మంది తృతీయశ్రేణిలో పాసయ్యారు. 




Updated Date - 2022-08-04T07:12:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising