ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసంపూర్తిగా ప్రభుత్వ భవనం

ABN, First Publish Date - 2022-11-25T22:59:55+05:30

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కొండపిలోని పశువైద్యశాలను ఏడీ కార్యాలయంగా స్థాయి పెంచింది. భవన నిర్మాణానికి రూ.80 లక్షలు మంజూరు చేసింది. కొండపిలోని పొదిలి రోడ్డులో భవన నిర్మాణాన్ని పూర్తి చేసింది.

అర్ధంతరంగా ఆగిన పశుసంవర్థక శాఖ ఏడీ కార్యాలయ భవనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇదీ పశుసంవర్థక శాఖ ఏడీ కార్యాలయం దుస్థితి

గత టీడీపీ హయాంలో రూ.80లక్షలతో పనులు ప్రారంభం

ఆ తర్వాత పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం

కొండపి, నవంబరు 25 : గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కొండపిలోని పశువైద్యశాలను ఏడీ కార్యాలయంగా స్థాయి పెంచింది. భవన నిర్మాణానికి రూ.80 లక్షలు మంజూరు చేసింది. కొండపిలోని పొదిలి రోడ్డులో భవన నిర్మాణాన్ని పూర్తి చేసింది. తలుపులు, కిటికీలు, నేలపై రాళ్ల ఏర్పాటుతోపాటు విద్యుత్‌ సౌకర్యం కల్పించాల్సి ఉంది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ భవనం పూర్తికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రస్తుతం ఏడీ కార్యాలయం ప్రైవేటు భవనంలో నడుస్తోంది. అసంపూర్తిగా ఉన్న భవనంలో సంచార జాతులవారు జీవిస్తున్నారు. వీరితోపాటు కొందరు మందుబాబులు మద్యం తాగేందుకు వాడుకుంటున్నారు. భవనం చుట్టూ చిల్లచెట్లు మొలిచాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి భవన నిర్మాణాన్ని పూర్తి చేసి పశుపోషకులకు మెరుగైన సేవలందించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2022-11-25T22:59:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising