ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి గనుల్లో ట్రేడ్‌ పరీక్షలు

ABN, First Publish Date - 2022-01-24T06:09:20+05:30

ప్రకాశం, గుంటూరు జిల్లాలోని గ్రానైట్‌ గనుల్లో 20వ భద్రతా వారోత్సవాల్లో భాగంగా సోమవారం నుంచి ట్రేడ్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చీమకుర్తి ,జనవరి 23 : ప్రకాశం, గుంటూరు జిల్లాలోని గ్రానైట్‌ గనుల్లో 20వ భద్రతా వారోత్సవాల్లో భాగంగా సోమవారం నుంచి ట్రేడ్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. చీమకుర్తి ప్రాంతంలో విస్తరించిన గెలాక్సి గ్రానైట్‌, బల్లికురవ, గు రిజేపల్లి, కనిగిరి, గుంటూరు జిల్లాలోని యడవల్లి, నాదెళ్ల ప్రాంతాల్లో ఉన్న బ్లాక్‌, పెరల్‌, కలర్‌ గ్రానైట్‌ క్వారీలలో ఈ వారోత్సవాలను ఘనంగా నిర్వహించ డానికి మైన్స్‌ సేప్టి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇరవై తొమ్మిదో తేదీ వరకు ట్రేడ్‌ పరీక్షలు జరుపుతారు. అనంతరం ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 5 వరకు దాదాపు 90 గనుల్లో వారోత్సవాలు నిర్వహించనున్నట్లు వీటీసీ కార్యదర్శి సుభాస్కరరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

 

Updated Date - 2022-01-24T06:09:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising