ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్హులైన దివ్యాంగ విద్యార్థులకు త్వరలో ఉపకరణాలు

ABN, First Publish Date - 2022-03-05T05:38:27+05:30

జిల్లాలోని అర్హులైన దివ్యాంగ విద్యార్థులు అందరికీ అవసరమైన ఉపకరణాలు త్వరలో అందించేందుకు కృషి చేస్తున్నట్లు సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ (ఏపీసీ) డాక్టర్‌ బి.శ్రీనివాసరావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీసీ డాక్టర్‌ బి.శ్రీనివాసరావు 


ఒంగోలు విద్య , మార్చి 4:  జిల్లాలోని అర్హులైన దివ్యాంగ విద్యార్థులు అందరికీ అవసరమైన ఉపకరణాలు త్వరలో అందించేందుకు కృషి చేస్తున్నట్లు సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ (ఏపీసీ) డాక్టర్‌ బి.శ్రీనివాసరావు తెలిపారు. గతనె ల 17,8,19 తేదీల్లో ఒంగోలు, మార్కాపురం, కనిగిరిలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన ఉపకరణాలను సూచించారని, మొత్తం 384 దరఖాస్తులు స్వీకరించారు ఈ సందర్భంగా ఒంగోలులోని సమగ్రశిక్ష మీటిం గ్‌ హాలులో దరఖాస్తుల పరిశీలన కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అర్హులైన దివ్యాంగులందరికీ హియరింగ్‌ ఎ యిడ్స్‌, వీల్‌ఛైర్స్‌, ట్రైసైకిళ్ళు, క్రచ్చస్‌ వంటివి ఉచితంగా త్వరలో అందజేస్తా మన్నారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్‌ ఎం.రమేష్‌, రిసోర్సుపర్సన్లు మాలిక్‌, వెంక టేశ్వర్లు, శ్రీధర్‌, నాగలక్ష్మి, మల్లేశ్వరి, శిఖామణి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-03-05T05:38:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising