ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్వహణ లోపంతోనే ఎస్‌ఎస్‌ ట్యాంకుకు గండి

ABN, First Publish Date - 2022-12-07T22:06:35+05:30

నడిగడ్డ ఎస్‌ఎస్‌ ట్యాంకుకు నిర్వహణ లోపంతో గండి పడిందని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. టీడీపీ నాయకులతో కలిసి అయన నడిగడ్డ ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ను బుధవారం పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరిశీలించిన టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు

త్రిపురాంతకం, డిసెంబరు 7: నడిగడ్డ ఎస్‌ఎస్‌ ట్యాంకుకు నిర్వహణ లోపంతో గండి పడిందని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. టీడీపీ నాయకులతో కలిసి అయన నడిగడ్డ ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ను బుధవారం పరిశీలించారు. అక్కడే పనులను పర్యవేక్షిస్తున్న డీఈఈ రామకృష్ణతో ట్యాంకుకు గండి పడడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. కట్టల వెంట పిచ్చి చెట్లు అడ వు ల్లా పెరిగినా గుత్తేదారు వాటిని తొలగించక పోవడంతోనే ఇలాంటి ప రిస్థితి నెలకొందని ఆయన అభిప్రాయపడ్డారు. తక్షణమే మరమ్మతు చర్యలు వేగవంతంగా చేసి ప్రజలకు తాగునీటి సమస్యలు లేకండా చే యాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీన ర్‌ ఎం.వలరాజు, నాయకులు ఆళ్ల నాసరరెడ్డి, మోటకట్ల శ్రీనివాసరెడ్డి, చలమయ్య, ఊట్ల వెంకటేశ్వర్లు, మాబు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T22:06:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising