ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందరికీ పాఠ్యపుస్తకాలు అందించాలి

ABN, First Publish Date - 2022-08-09T04:27:46+05:30

విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు తక్షణమే అందించాలని డీఈవో విజయభాస్కర్‌ ఆదేశించారు. ఆయన సోమవారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

విద్యార్థులతో మాట్లాడుతున్న డీఈవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీఈవో విజయభాస్కర్‌

దర్శి, ఆగస్టు 8 : విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు తక్షణమే అందించాలని డీఈవో విజయభాస్కర్‌ ఆదేశించారు. ఆయన సోమవారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండలంలో అన్ని పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు అందాయా లేదా అనే విషయాన్ని విద్యాశాఖ అధికారులను అడిగి తెలు సుకున్నారు. ఇప్పటి వరకు 76 శాతం మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అంది చినట్లు చెప్పగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం నూరుశాతం పుస్తకాలు పంపిణీ చేసినప్పనటికీ ఎందుకు అందించలేదని ఆయన ప్రశ్నించారు. వెంటనే పుస్త కాలు పంపిణీ చేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంఈ వో కె.రఘురామయ్య, సమగ్ర శిక్షణ అభియాన్‌ సీఎంవో కొండారెడ్డి, ఓపెన్‌స్కూల్స్‌ జిల్లా సయన్వయకర్త శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2022-08-09T04:27:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising