ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థుల స్థాయికి అనుగుణంగా బోధన చేయాలి

ABN, First Publish Date - 2022-10-18T05:11:38+05:30

విద్యార్థుల స్థాయికి అ నుగుణంగా విద్యాబోధన చేయాలని మండల వి ద్యాశాఖాధికారి డి.నాగేశ్వరరావు అన్నారు.

చినగంజాంలో మాట్లాడుతున్న ఎంఈవో గంగాధరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పర్చూరు, అక్టోబరు 17: విద్యార్థుల స్థాయికి అ నుగుణంగా విద్యాబోధన చేయాలని మండల వి ద్యాశాఖాధికారి డి.నాగేశ్వరరావు అన్నారు. స్ధానిక వైఆర్‌ హైస్కూల్‌లో సోమవారం మండలంలోని ప్రభుత్వ, యాజమాన్య పాఠశాలలోని 3,4,5 తరగ తులకు బోధించే ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యా యులకు ఏర్పాటుచేసిన నాలుగు రోజుల శిక్షణ కా ర్యక్రమాన్ని ఎంఇవో ప్రారంభించి మాట్లాడారు. ఆ ట పాటల ద్వారా విద్యాబోధన సాగాలన్నారు. కా ర్యక్రమంలో జిల్లా పరిశీలకులు ఎండీ సాధిక్‌, ప్ర ధానోపాధ్యాయుడు ఈదర రాజశేఖర్‌, రిసోర్స్‌ పర్స న్‌లు వై.సుబ్బారావు, వి.మాధవరావు, సీహెచ్‌ భూ షయ్య తదితరులు పాల్గొన్నారు. 


విద్యార్థులకు నాణ్యమైన విద్య

పేరాల(చీరాలటౌన్‌), అక్టోబర్‌ 17: విద్యార్ధులకు నాణ్యమైన విద్యకోసం అన్ని విధాలుగా చర్యలు తీ సుకుంటున్నట్లు ఎంఈవో నాగేశ్వరరావు అన్నారు. సోమవారం పేరాల ఏఆర్‌ఎం ఉన్నత పాఠశాలలో 3,4,5 తరగతులు బోధించే ఉపాధ్యాయులకు నా లుగు రోజులపాటు జరిగే శిక్షణ కార్యక్రమం సోమ వారం ప్రారంభమైంది. ఎంఈవో మాట్లాడుతూ వి ద్యా రంగాన్ని అభివృద్ధి పరచేందుకు ప్రభుత్వం వి విధ కార్యక్రమాలను సిద్ధం చేస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సాల్మన్‌రాజు, నోడల్‌ అధికారి పవని భానుచంద్రమూర్తి, రిసోర్స్‌ పర్సన్స్‌ కుశలేంద్రారెడ్డి, హనుమంతరావు, కోటేశ్వర రావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 


నేర్చుకున్న అంశాలను తరగతి గదుల్లో అమలుచేయాలి 

చినగంజాం, అక్టోబరు 17: శిక్షణలో నేర్చుకున్న అంశాలను తరగతి గదుల్లో అమలుచేసి విద్యార్థు ల సామర్థ్యాలకు అనుగుణంగా బోధించాలని ఎం ఈవో డి.గంగాధరరావు, ఎంపీడీవో డి.విజయలక్ష్మి ఉపాధ్యాయులకు సూచించారు. స్థానిక మండల విద్యా వనరుల కేంద్రంలో ఉపాఽధ్యాయులకు సోమ వారం జరిగిన మొదటిరోజు శిక్షణ  కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు అర్థమ య్యేలా, ఇష్టపడేలా బోధించాలని అన్నారు. శిక్షణ కు  రిసోర్సుపర్సన్‌లుగా ఎం.వెంకటేశ్వర్లు, వి.రవికు మార్‌, యు.సాంబశివరావు, ఎం.ఆశిష్‌కుమార్‌ వ్యవహరించారు. కార్యక్రమంలో సీఆర్‌పీలు ఎన్‌. సునీల్‌, రామకృష్ణ, సీహెచ్‌ సురేంద్ర, ఉపాధ్యాయు లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-18T05:11:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising