ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు ప్రత్యేక విభాగాలు

ABN, First Publish Date - 2022-10-08T04:17:12+05:30

గ్రాడ్యుయేట్‌ ఓటర్ల నమోదుకు నగరపంచాయతీ కార్యాలయం, తహసీల్దార్‌ కార్యాలయాలలో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశారు. అద్దంకి పట్టణ పరిధిలోని గ్రాడ్యుయేట్‌లు నగరపంచాయతీ కార్యాలయంలో, రూరల్‌ మండల పరిధిలోని గ్రాడ్యుయేట్‌ లు తహసీల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విభాగాలలో దరఖాస్తులు నవంబరు 7 వ తేదీ లోపు అందజేయాలని కమిషనర్‌ రవికుమార్‌, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్‌ విజయభాస్కరరెడ్డిలు తెలిపారు.

అద్దంకి తహసీల్దార్‌ కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ ప్రారంభిస్తున్న ఎలక్షన్‌ డిప్యూటీ తహసీల్దార్‌ విజయభాస్కరరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అద్దంకి, అక్టోబరు 7 : గ్రాడ్యుయేట్‌ ఓటర్ల నమోదుకు నగరపంచాయతీ కార్యాలయం, తహసీల్దార్‌ కార్యాలయాలలో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశారు. అద్దంకి పట్టణ పరిధిలోని గ్రాడ్యుయేట్‌లు నగరపంచాయతీ కార్యాలయంలో, రూరల్‌ మండల పరిధిలోని గ్రాడ్యుయేట్‌ లు తహసీల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విభాగాలలో దరఖాస్తులు నవంబరు 7 వ తేదీ లోపు అందజేయాలని కమిషనర్‌ రవికుమార్‌, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్‌ విజయభాస్కరరెడ్డిలు తెలిపారు. తహసీల్దార్‌ కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని  విజయభాస్కరరెడ్డి ప్రారంభించారు. ఎలక్షన్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ కృష్ణమోహన్‌ తదితరులు పాల్గొన్నారు. అద్దంకి పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మన్నం త్రిమూర్తులు శుక్రవారం తన ఎమ్మెల్సీ దరఖాస్తును కమిషనర్‌ రవికుమార్‌కు అందజేశారు. 


Updated Date - 2022-10-08T04:17:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising