ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మగారికో దండం!

ABN, First Publish Date - 2022-05-21T06:45:55+05:30

నగర కమిషనర్‌గా ఎం.వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించిన సమయంలో వ్యవహరించిన తీరు అందరినీ విస్మయానికి గురిచేసింది.

నగర కమిషనర్‌ వెంకటేశ్వరరావును ఆశీర్వదిస్తున్న మేయర్‌ సుజాత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఒంగోలు (కార్పొరేషన్‌), మే 20 : నగర కమిషనర్‌గా ఎం.వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించిన సమయంలో వ్యవహరించిన తీరు అందరినీ విస్మయానికి గురిచేసింది. శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మేయర్‌ గంగాడ సుజాత ముందు ‘సదా.. మీ సేవలో’ అన్నట్లు వంగి మరీ నమస్కరించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన దండం పెడుతుంటే మేయర్‌ మత గురువులా తలపై చేయి ఉంచి ఆశీర్వదించడం చూసి ఔరా.. ఇదేమి విడ్డూరం అంటూ సిబ్బంది చెవులు కొరుక్కున్నారు. 





Updated Date - 2022-05-21T06:45:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising