ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాలలకు తాళం

ABN, First Publish Date - 2022-07-07T05:01:29+05:30

పాఠశాల విలీనం వద్దంటూ విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం అనంపల్లె బడికి తాళం వేసి నిరసన తెలి పారు.

ఎంఈవో ఆఫీస్‌ ముందు భైఠాయించిన తల్లిదండ్రులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విలీనం వద్దంటూ ఆందోళన

రాచర్ల, జూలై 6 : పాఠశాల విలీనం వద్దంటూ విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం అనంపల్లె బడికి తాళం వేసి నిరసన తెలి పారు. 3, 4, 5 తరగతులు చదివే చిన్నారులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనబాట పట్టారు. మంగళవారం యడవల్లి పాఠశాలను  విలీనం చేయొద్దంటూ నిరసన తెలపగా,  బుధవారం మండలంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న దాదాపు 80మంది విద్యార్థులను యూపీ స్కూలులో కల పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచి శిరిగిరి రమేష్‌ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రాథమిక పాఠశాలకు తాళం వేసి ఆందో ళనకు దిగారు. రాచర్లలోని ఏబీఎం పాలెంలో ప్రాథమిక పాఠశాలలో చ దువుతున్న విద్యార్థులను జడ్పీ ఉన్నత పాఠశాలలో విలీనం  చేయొద్దని రాచర్ల ఎంఈవో కార్యాలయం వద్ద తల్లిదండ్రులు నిరసన తెలిపారు.  


Updated Date - 2022-07-07T05:01:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising