ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీతాల కోసం పారిశుధ్య కార్మికుల ధర్నా

ABN, First Publish Date - 2022-12-06T22:20:16+05:30

జీతాల కోసం పారిశుధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు. నెలలు గడిచినా జీతాలు ఇవ్వలేదు. మా కుటుంబాలు ఎలా జరగాలి?, ప్రతి సారి అడుగుతున్నా చూద్దాం, చేద్దాం అంటున్నారు తప్ప జీతాలు ఇవ్వడం లేదంటూ పారిశుధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముండ్లమూరు, డిసెంబరు 6 : జీతాల కోసం పారిశుధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు. నెలలు గడిచినా జీతాలు ఇవ్వలేదు. మా కుటుంబాలు ఎలా జరగాలి?, ప్రతి సారి అడుగుతున్నా చూద్దాం, చేద్దాం అంటున్నారు తప్ప జీతాలు ఇవ్వడం లేదంటూ పారిశుధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయం వద్ద జరిగిన ధర్నాకు సీఐటీయూ నాయకుడు బోడపాటి హనుమంతరావు మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులకు ఏడాది నుంచి జీతాలు ఇ వ్వడంలేదన్నారు. వెంటనే జీతాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఈవో ఆర్‌డీ ఓబులేసుకు వినతిపత్రం అందజేశారు. సమస్య పరిష్కరిస్తామని ఓబులేసు హామీ ఇచ్చారు. దీంతో ధర్నా విరమించారు.

Updated Date - 2022-12-06T22:20:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising