ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా త్యాగరాజస్వామి ఆరాధన

ABN, First Publish Date - 2022-01-29T05:33:40+05:30

త్యాగరాజుస్వామి ఆరాధన మహోత్సవ వేడుకలను నాయీబ్రాహ్మణ సేవా సం ఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

గ్రామోత్సవంలో నాయీబ్రాహ్మణులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పామూరు, జనవరి 28: త్యాగరాజుస్వామి ఆరాధన మహోత్సవ వేడుకలను నాయీబ్రాహ్మణ సేవా సం ఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా త్యాగరాజుస్వామి చిత్ర పటాన్ని ప్రత్యేక వాహనం పై అలంకరించి మేళతాళాలతో, మంగళవాయిద్యాలతో స్థానిక సత్యదేవుని దేవస్ధానం నుంచి వేణుగోపాలస్వామి దేవస్థానం వరకు గ్రామోత్సవం నిర్వ హించారు. అనంతరం పలువురు కళాకారులను సత్కరించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాగిపాటి సుధాకర్‌, పసుపులేటి వెంకటనారాయణ, రాగిపాటి కిష్టయ్యతో పాటు మండల కార్యవర్గ సభ్యులు డి మస్తాన్‌, ఎన్‌ మల్లికార్జున, జి శరత్‌, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-29T05:33:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising