ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తొలగిన చీకట్లు

ABN, First Publish Date - 2022-09-24T05:35:50+05:30

పట్టణంలోని బొగ్గులగొంది కాలనీలో నెల రోజులుగా వీధి లైట్లు వెలగకపోవటంతో రాత్రిళ్లు కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ‘చీకటిలో పేదల కాలనీ’ అనే కఽథనాన్ని శుక్రవారం ఆంధ్రజ్యోతి మినీలో ప్రచురించిన విషయం పాఠకులకు విదితమే.

బొగ్గులగొంది కాలనీలో వీధి లైట్లు రిపేరు చేస్తున్న సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన 

కనిగిరి, సెప్టెంబరు 23 : పట్టణంలోని బొగ్గులగొంది కాలనీలో నెల రోజులుగా వీధి లైట్లు వెలగకపోవటంతో రాత్రిళ్లు కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ‘చీకటిలో పేదల కాలనీ’ అనే కఽథనాన్ని శుక్రవారం ఆంధ్రజ్యోతి మినీలో ప్రచురించిన విషయం పాఠకులకు విదితమే.  దీంతో ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన కఽథనానికి వెంటనే కమిషనర్‌ డీవీఎస్‌ నారాయణరావు స్పందించారు. తన సిబ్బందిని పిలిపించి పరిశీలించాలని ఆదేశించారు. దీంతో శుక్రవారం సిబ్బంది బొగ్గులగొంది కాలనీలోని శివాజి ఎయిడెడ్‌ స్కూల్‌ వీధిలోని వీధి దీపాలు పాడైపోయిన వాటి స్థానంలో  కొత్తవి అమర్చారు. వీధి లైట్లు వేయించిన కమిషనర్‌కు, సిబ్బందికి, సమస్యను అధికారుల దృష్టికి తీసుకు వెళ్లిన ఆంధ్రజ్యోతి కాలనీలోని గిరిజన కుటుంబాలు వారు కృతజ్ఞతలు తెలిపారు. 


Updated Date - 2022-09-24T05:35:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising