ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మినిస్టర్‌ కోర్టులో ఫ్యాక్టరీ ఓనర్లకు ఊరట

ABN, First Publish Date - 2022-06-25T05:49:55+05:30

గ్రానైట్‌ ఫ్యాక్టరీ ఓనర్లకు మైనింగ్‌ మినిస్టర్‌ కోర్టులో ఊరట లభించింది. గత ఏడాది ఫ్యాక్టరీల్లో మైనింగ్‌ అధికారుల దాడులు ని ర్వహించి భారీగా పెనాల్టీ విధించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




చీమకుర్తి, జూన్‌ 24 : గ్రానైట్‌ ఫ్యాక్టరీ ఓనర్లకు మైనింగ్‌ మినిస్టర్‌ కోర్టులో ఊరట లభించింది. గత ఏడాది ఫ్యాక్టరీల్లో మైనింగ్‌ అధికారుల దాడులు ని ర్వహించి భారీగా పెనాల్టీ విధించారు. దీంతో ఓనర్లు మినిస్టర్‌ కోర్టును ఆశ్ర యించారు. వీరందరూ శుక్రవారం జరిగిన మినిస్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోర్టుకు హాజరుకాగా  గతంలో ఐదు రెట్లు పెనాల్టీలు విధించగా వాటిని నాలు గు రెట్లు తగ్గిస్తూ మినిస్టర్‌ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 200లకు పైగా ఓనర్లుకు పెనాల్టి భారం తగ్గనుంది.


Updated Date - 2022-06-25T05:49:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising