ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూలి చెల్లించాలని ఉపాధి కూలీల నిరసన

ABN, First Publish Date - 2022-06-30T04:55:35+05:30

ఉపాధిపనులకు సంబంధించి కూలి డబ్బులు చెల్లించాలని కోరుతూ పంగులూరులో కూలీలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. మండల కేంద్రమైన పంగులూరులో బుధవారం ఉపాధిపనులకు వెళ్లిన కూలీలు ఏడు వారాలుగా తాము చేసిన పనులకు సంబందించిన కూలి డబ్బులు తక్షణమే చెల్లించాలంటూ ఆందోళనకు దిగారు. గత రెండు నెలలుగా వ్యవసాయపనులు లేక ఉపాధి పనులే ఆధారంగా జీవనం సాగిస్తున్నామని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. పనిచేసిన రోజులకు కూలి డబ్బులు చెల్లించాలని సంబంధిత అధికారులను కోరినా సరైన సమాధానం లేదన్నారు.

ఉపాధి పనులకు డబ్బులు చెల్లించాలని పంగులూరులో నిరసన తెలుపుతున్న కూలీలు.
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పంగులూరు, జూన్‌ 29 : ఉపాధిపనులకు సంబంధించి కూలి డబ్బులు చెల్లించాలని కోరుతూ పంగులూరులో కూలీలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. మండల కేంద్రమైన పంగులూరులో బుధవారం ఉపాధిపనులకు వెళ్లిన కూలీలు ఏడు వారాలుగా తాము చేసిన పనులకు సంబందించిన కూలి డబ్బులు తక్షణమే చెల్లించాలంటూ ఆందోళనకు దిగారు. గత రెండు నెలలుగా వ్యవసాయపనులు లేక ఉపాధి పనులే ఆధారంగా జీవనం సాగిస్తున్నామని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. పనిచేసిన రోజులకు కూలి డబ్బులు చెల్లించాలని సంబంధిత అధికారులను కోరినా సరైన సమాధానం లేదన్నారు. ఉన్నతాధికారులు తమ సమస్యను గుర్తించి పనిచేసిన రోజులకు డబ్బులు చెల్లించేలా చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో దుడ్డు మోహనరావు, పాలపర్తి శాంతి, రిబ్కా, ఎమేలమ్మ, దేవమ్మ,నిర్మల, మేరి, నాగమణి, హైమావతి, రాహేలమ్మ తదితరులు పాల్గొన్నారు.   

Updated Date - 2022-06-30T04:55:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising