ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒంగోలు ఆర్టీసీ కార్గోలో గుట్కా ప్యాకెట్లు రవాణా

ABN, First Publish Date - 2022-03-10T19:44:12+05:30

ఒంగోలు ఆర్టీసీ కార్గోలో గుట్కా ప్యాకెట్ల రవాణా కలకలం రేపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: ఒంగోలు ఆర్టీసీ కార్గోలో గుట్కా ప్యాకెట్ల రవాణా కలకలం రేపుతోంది. కర్నూలు నుండి ఒంగోలుకు ఆర్టీసీ బస్సులో గుట్కా ప్యాకెట్లు పార్శిల్ చేసిన పృద్వీ అనే వ్యక్తిని ఎస్‌ఈబీ అధికారులు పట్టుకున్నారు. దాదాపు 28 వేల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీసీలో గుట్కా ప్యాకెట్ల రవాణాపై ఎస్ఈబీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. 


Updated Date - 2022-03-10T19:44:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising