ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒంగోలులోని ఓ ఇంట్లో భారీ చోరీ

ABN, First Publish Date - 2022-02-12T15:38:56+05:30

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం పేర్ణమిట్టలో కందుకూరి బాబు ఇంట్లో దుండుగులు చోరీకి తెగబడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు: ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం పేర్ణమిట్టలో కందుకూరి బాబు ఇంట్లో దుండుగులు చోరీకి తెగబడ్డారు. దాదాపు  రూ.4.5 లక్షల నగదు, 38 సవర్ల బంగారాన్ని దుండగులు అపహరించారు. ఒంగోలు విష్ణు ప్రియ ఫంక్షన్ హాల్‌లో బాధితులు పెల్లి వేడుకలో ఉన్న సమయంలో చోరీ జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-02-12T15:38:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising