ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పింఛన్‌లను మూకుమ్మడిగా తొలగించారు!

ABN, First Publish Date - 2022-12-31T23:30:54+05:30

మూకుమ్మడిగా పెద్ద మొత్తంలో పింఛన్‌లు తొలగించారు.. మరలా వెరిఫికేషన్‌లో సరిచేయమంటే మున్సిపల్‌ సి బ్బంది కనీసం సమాధానం కూడా చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరి స్తున్నారని వైసీపీ నాయకులు అనటంతో సిబ్బంది, వారి మధ్య వాగ్వి వాదం చోటు చేసకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతారా..

మున్సిపల్‌ సిబ్బంది, వైసీపీ నాయకుల మధ్య వాగ్వివాదం

అద్దంకి, డిసెంబరు 31: మూకుమ్మడిగా పెద్ద మొత్తంలో పింఛన్‌లు తొలగించారు.. మరలా వెరిఫికేషన్‌లో సరిచేయమంటే మున్సిపల్‌ సి బ్బంది కనీసం సమాధానం కూడా చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరి స్తున్నారని వైసీపీ నాయకులు అనటంతో సిబ్బంది, వారి మధ్య వాగ్వి వాదం చోటు చేసకుంది. అద్దంకి పట్టణంలోని 4వ సచివాలయం పరి ధిలో 7,8 వార్డులకు సంబంధించి సుమారు 40 మంది పింఛ న్‌కు అన ర్హులని అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈక్రమంలో వెరిఫికేషన్‌లో అర్హులకు మరలా మంజూరయ్యే విధంగా చేయాలని రెండురోజుల క్రితం 8వ వార్డు వైసీపీ ఇంచార్జి మొరసా సుబ్బారావు, మరి కొంత మంది నాయకులు మున్సిపల్‌ సిబ్బందిని కోరారు. అలా కుదరదని సిబ్బంది చెప్పటంతో వెనుతిరిగి వెళ్ళారు. అయితే, జాబితాలో ఒక వృ ద్ధుడికి సంబంధించి పింఛన్‌ అర్హుడుగా నమోదు చేశారు.

విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు శనివారం మధ్యాహ్నం మున్సిపల్‌ కార్యాలయం వద్దకు వచ్చి సీనియర్‌ అసిస్టెంట్‌ జయరా జ్‌ను ప్రశ్నించారు. ఈసమయంలో జయరాజ్‌, వైసీపీ నాయకుల మఽ ద్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో పెద్ద సంఖ్యంలో స్థానికులు గుమిగూడారు. జయరాజ్‌కు వత్తాసుగా మున్సిపల్‌ సిబ్బంది, అధికా రులు నిలవగా, వైసీపీ నాయకులకు వత్తాసుగా కౌన్సిలర్‌లు రంగం లోకి దిగటంతో కొద్దిసేపు గందరగోళంగా మారింది. ముకుమ్మడిగా పిం ఛన్‌ల తొలగింపు పట్ల వైసీపీ నాయకులు సైతం పెదవి విరుస్తు న్నారు. శనివారం మున్సిపల్‌ కార్యాలయం వద్ద జరిగిన సంఘటన పింఛన్‌ల తొలగింపు పట్ల లబ్ధిదారులు, ప్రజలతో పాటు వైసీపీ నా యకులలో కూడా వ ్యతిరేఖత వస్తున్నట్లు తేటతెల్లం అవుతుందని ప లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Updated Date - 2022-12-31T23:31:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising