ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మో నిమ్మ..! డజను రూ. 100

ABN, First Publish Date - 2022-04-25T05:04:02+05:30

వేసవి తాపాన్ని తీర్చేవాటిలో ముందు వరుసలో ఉండే నిమ్మ ధర ఎండలతోపాటు మండిపోతోంది. పదిరోజుల నుంచి పైపైకి వెళ్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో డజను నిమ్మ కాయులు రూ.100 పలుకుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేసవి తాపాన్ని తీర్చేవాటిలో ముందు వరుసలో ఉండే నిమ్మ ధర ఎండలతోపాటు మండిపోతోంది. పదిరోజుల నుంచి పైపైకి వెళ్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో డజను నిమ్మ కాయులు రూ.100 పలుకుతున్నాయి. ఒక కాయను రూ.10కి అమ్ముతున్నారు. ఈ ఏడాది జిల్లాలో నిమ్మ కాపు ఆశాజనకంగా లేకపోవడం, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడం ధర పెరగడానికి కారణమని వ్యాపారులు చెప్తున్నారు. నిమ్మకాయల ఆధారంగా వేసవి ఉపాధిని ఎంచుకునే వీధి వ్యాపారులు డీలా పడిపోతున్నారు. మామూలుగా రూ.10కి విక్రయించే గ్లాసు నిమ్మకాయ షోడా ధరను  ప్రస్తుతం రూ.15కు పెంచేశారు. దాహార్తిని తీర్చేందు వాడే మజ్జిగలో, హోటల్స్‌లో టిఫిన్‌లో ఇచ్చే నిమ్మబద్ధ ఇప్పుడు కనిపించడం లేదు. 

 - ఒంగోలు (కార్పొరేషన్‌)

Updated Date - 2022-04-25T05:04:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising