ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NIA searches: ఆర్కే భార్య శిరీష, విరసం నేత కళ్యాణ్‌రావు ఇంట్లో ఎన్ఐఏ సోదాలు

ABN, First Publish Date - 2022-07-19T16:14:26+05:30

ప్రకాశం జిల్లా: టంగుటూరు మండలం, ఆలకూరపాడులో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం జిల్లా (Prakasam): టంగుటూరు మండలం, ఆలకూరపాడులో ఎన్ఐఏ (NIA) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మావోయిస్ట్ నేత ఆర్కే భార్య శిరీష (RK wife Sirisha), విరసం నేత కళ్యాణ్‌రావు (Kalyan Rao) ఇంట్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. అనారోగ్య కారణాలతో విజయవాడ (Vijayawada)లో చికిత్స కోసం వెళ్లిన ఆర్కే భార్య శిరీష ఇంటి తాళాలు పగలగొట్టి సోదాలు చేస్తున్నారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు (Police) గ్రామంలో భారీగా మోహరించారు.


అలాగే విజయవాడలో కూడా ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. విరసం నేతలపై కొద్దిరోజుల క్రితం విశాఖ జిల్లా పెద్దబాయలు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. దీంతో చత్తీస్‌గడ్‌కు చెందిన ఎన్ఐఏ NIA అధికారుల బృందం విజయవాడకు చేరుకుని సింగ్‌నగర్‌లో విరసం నేత దొడ్డి ప్రభాకర్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2022-07-19T16:14:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising